
బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు
ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్‌లో పసిడి ధర జీవితకాల గరిష్ఠమైన రూ.1 లక్ష మార్కును చేరుకుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో ఉద్రిక్తతలు తగ్గడం, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం వంటి కారణాలతో బంగారం ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం సుమారు రూ. 7,000 మేర తగ్గి ట్రేడ్ అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బంగారం కొనుగోలుపై నిపుణుల అభిప్రాయాలు విడిపోవడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన అనూజ్ గుప్తా ప్రకారం,…