
అన్నవరం కొండకు ఉప సర్పంచ్ వసంత్ పాదయాత్ర
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్, టిడిపి యువ నాయకుడు జాస్తి వసంత్, జగ్గంపేట నియోజకవర్గం నుంచి అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టారు. జ్యోతుల నెహ్రు ఎమ్మెల్యేగా గెలిస్తే కొండకు వస్తానని మొక్కుకున్నాను అని, గ్రామాభివృద్ధిని కోరుకుంటూ మొక్కులు చెల్లించడానికే ఈ పాదయాత్ర చేస్తున్నానని ఆయన అనుచరులు తెలిపారు. పాదయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గం లోకి ప్రవేశించగానే ధర్మవరం వద్ద టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. బస్వా వీరబాబు,…