
రాజాంలో మున్సిపల్ కార్మికుల ఆందోళనకు సన్నాహం
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా ఉద్యమానికి సన్నాహం ప్రారంభమైంది. రాజాం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు, అధ్యక్షులు పి.లక్ష్మి, కార్యదర్శి కె.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ ప్రకటన ఇచ్చారు. రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ రాజాం 2005లో నగర పంచాయతీగా ఏర్పడినప్పటి నుండి 20 ఏళ్లు పూర్తి అయ్యాయి. నగర విస్తరణ ఎక్కువైనా కార్మికుల సంఖ్య…