
పి.మల్లవరం రైతుల ప్రకృతి పద్ధతుల్లో కోత ప్రయోగం
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తూ స్థానిక రైతులు ధూళిపూడి వెంకటరమణ (బాబి), దడాల సత్తికొండ ఆధ్వర్యంలో గోవు ఆధారిత పద్ధతుల ద్వారా RNR 15048 రకం ధాన్యం పంటను సాగు చేశారు. ఈ పంటపై ధాన్యం కోత ప్రయోగాన్ని వ్యవసాయ శాఖ విఒ అజయ్ నిర్వహించారు. 5×5 మీటర్ల విస్తీర్ణంలో కోత నిర్వహించి, దిగుబడి పరంగా ఎకరానికి 24 బస్తాలు వచ్చినట్లు ధృవీకరించారు. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎటువంటి…