
దుబ్బాకలో సిసి రోడ్డు పరిశీలించిన చెరుకు శ్రీనివాస్
దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గెలిచినా ఓడినా నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని, తన తండ్రి స్వర్గీయ ముత్యంరెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనకు కన్న తల్లిదండ్రుల్లాంటి వారని, వారి సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. గత మల్లన్న జాతర సందర్భంగా నార్సింగి మండలంలోని వడ్డెర కాలనీలో సిసి రోడ్డు…