
పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద పోలీసు వాహనం బోల్తా
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద ఘోర ప్రమాదం జరిగింది. సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన పోలీసు వాహనం టైరు బ్లాస్ట్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న నలుగురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం తర్వాత స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సహాయంగా వచ్చారు. పోలీసు వాహనం సైబరాబాద్ కమిషనరేట్ నుండి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వాహనానికి…