In Gandhari Town, MLA Madan Mohan and MP Suresh Shetkar led the oath-taking ceremony of Gandhari Market Committee's new Chairman Bandi Parameshwar and Vice Chairman Akula Lakshman.

గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం

గాంధారి టౌన్ లో గల మారుతీ ఫంక్షన్ ఫంక్షన్ హాల్ నందు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ & ఎంపీ సురేష్ శేట్కార్ , కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ & డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం జరిగింది. గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బండారి పరమేశ్వర్ & వైస్ చైర్మన్ గా ఆకుల లక్ష్మణ్ , గాంధారి మండలాలకు చెందిన నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్…

Read More
Farmers in Ellareddy district held a maha dharna demanding immediate loan waivers, expressing frustration over unfulfilled promises by the government.

ఎల్లారెడ్డి రైతులు మహా ధర్నా – రుణ మాఫీ డిమాండ్

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి మండల కేంద్రంలో రైతులు మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా అర్హులైన రైతులందరికీ వెంటనే రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల మహా ధర్నాకు మద్దతుగా పాల్గొన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసి, దాని గురించి చెబుతున్నదని అన్నారు. కానీ, ఇంతవరకు చాలామందికి రుణ మాఫీ జరిగలేదు. రైతుల…

Read More
ఎల్లారెడ్డిలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన కార్యక్రమం, విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం, మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టింది.

ఎల్లారెడ్డి లో విద్యార్థులతో అల్పాహారం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో శనివారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల మధ్య వార్షిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి, అక్కడి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. విద్యార్థుల అభివృద్ధిపై ప్రభుత్వ కృషి గురించి వివరించారు. గురుకుల వసతి గృహం ఆవరణలో మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి విద్యార్థి రెండు మొక్కలను దత్తత తీసుకోవాలని…

Read More