
వక్ఫ్ బిల్లుపై గద్వాలలో ముస్లింల నిరసన ర్యాలీ
గద్వాల్ పట్టణంలో వక్ఫ్ బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించాలంటూ ముస్లిం సమాజం ఉమ్మడి ఆందోళన చేపట్టింది. ధరూర్‌మెట్‌లోని ప్రముఖ దర్గా నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. ఈ నిరసనకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ సహా…