
ప్రత్తిపాడు CHC లో జనసేన నేతల చర్చలు సఫలం
జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ప్రత్తిపాడు CHC (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను శుక్రవారం సందర్శించారు. అక్కడ తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు వారు డాక్టర్ సౌమ్యతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. జనసేన నాయకుల జోక్యంతో సమస్య పరిష్కార దిశగా సాగింది. సమస్య పరిష్కారంలో భాగంగా, వరుపుల తమ్మయ్య బాబు డాక్టర్ శ్వేతకు నేరుగా అపాలజీ చెప్పారు. ఇది సానుకూలంగా మారి, ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు,…