
శృంగవరపుకోట నియోజకవర్గంలో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
శృంగవరపుకోట నియోజకవర్గంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హాజరయ్యారు. “ఆడుకుందాం రా ఆరోగ్యం గా ఉందా” అనే కార్యక్రమంతో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం లక్ష్యంగా సాగింది. జ్యోతి ప్రజ్వలనం చేసి, ఆటలను ప్రారంభించిన ఎమ్మెల్యే లలిత కుమారి, క్రీడలు శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. క్రీడా…