
పాతబస్తీలో చారిత్రక కట్టడాలకు హైకోర్టు రక్షణ
చారిత్రక కట్టడాలకు హైకోర్టు గట్టి హెచ్చరిక పాతబస్తీలో జరుగుతున్న మెట్రో నిర్మాణ పనులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చారిత్రక కట్టడాలకు ఏ మాత్రం నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో నిర్మాణం వల్ల పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ వాదనపై కోర్టు స్పందన…