A young woman's body was found suspiciously in Pambaleru stream near Gudur. Police and revenue officials launched a search operation.

గూడూరు సమీపం పంబలేరు వాగులో యువతి మృతదేహం కలకలం

తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని పంబలేరు వాగులో ఓ యువతి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలు గూడూరు సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని అని సమాచారం. ఆమె ఒంటిపై కళాశాల యూనిఫాం ఉండటంతో పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. యువతి మరణానికి గల…

Read More
Ravi from Guduru was attacked by a group while trying to retrieve his cows from a neighboring village. He was severely injured and is receiving treatment at the Guduru government hospital.

బర్రెలను అక్రమంగా కట్టేసినారని అడిగినందుకు వ్యక్తిపై దాడి

గూడూరు పట్టణం కోనేటి మిట్ట కు చెందిన గుమ్మడి రవికుమార్ గేదలను చిల్లకూరు మండలం గుత్తా వారి పాలెంలో మణి ఇంటి దగ్గర ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న రవి, వాళ్ళ అన్న, మామతో కలిసి ఆ గ్రామానికి వెళ్లి గేదెలను తొలివ్వమని అడిగినందుకు కర్రలు రాడ్లతో దాడి చేసి గాయాలు పాలు చేశారు. గాయాలు పాలైన బాధితుడు రవి ని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాధితుడు రవి వివరాల మేరకు గత మూడు…

Read More