
పోలీసు ఫైరింగ్ ప్రాక్టీస్ పరిశీలించిన కమిషనర్ అనురాధ
నంగునూరు మండలం రాజగోపాలపేట ఫైరింగ్ రేంజ్‌లో జిల్లాలోని పోలీసు సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ గారు ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె యం.పీ 5 రైఫిల్, గ్లాక్ పిస్టల్‌లతో స్వయంగా ఫైరింగ్ చేసి పోలీసు సిబ్బందిని ప్రోత్సహించారు. పోలీస్ అధికారులకు 9 ఎం ఎం పిస్టల్, ఎస్ ఎల్ ఆర్, ఇన్సాస్ వంటి ఆయుధాలతో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ద్వారా పోలీసులకు వ్యూహాత్మక…