
రాచకొండ కమిస్నరేట్ 1400 మొబైల్ రికవరీ
రాచకొండ కమిస్నరేట్ పరిధిలో మొబైల్ ఫోన్లు కోల్పోయిన వారికి సిపి సుధీర్ బాబు కీలక సూచనలు ఇచ్చారు. ఆయన తెలిపిన ప్రకారం, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా వాటి లొకేషన్ ట్రేస్ చేసి రికవరీ చేయడం జరుగుతుంది. ఈ విధానంతో గత నెల రోజుల్లో రాచకొండ కమిస్నరేట్ పరిధిలో సుమారు 1400 మొబైల్ ఫోన్లు రికవర్ చేసినట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ రికవరీని మరింత సమర్ధవంతంగా చేయడానికి…