
కమాన్‌పూర్ గొర్రెల కాపరికి పాము కాటు, మృతి
కమాన్‌పూర్ మండల రొంపకుంట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కొయ్యడ రాజయ్య (53) సోమవారం రాత్రి విషపూరిత పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. రామగుండం మండలం లక్ష్మీపురం శివారులో గొర్లను మెపించేందుకు మంద ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో, మంద ప్రక్కనే నేలపై నిద్రిస్తున్న రాజయ్యను పాము కాటు వేసింది. నిద్రలోనే అతను మృతి చెందాడు. ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు, అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాధిత కుటుంబ…