
ఘోర నిర్లక్ష్యం.. జగన్ ఘాటుగా ప్రశ్నలు
సింహాచలం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఉమ మహేశ్వరరావు, శైలజ కుటుంబాలను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. “ఇవే పరిస్థితులు తిరుపతిలో కూడా ఎదురయ్యాయి. లక్షలాది భక్తులు వస్తారని తెలిసినా, కనీస ఏర్పాట్లు చేయలేదు. నీళ్లు, టాయిలెట్లు లేకుండా భక్తులను నిలబెట్టారు. ఇది మానవత్వానికి తలకిందులు చేసే పని,” అని జగన్ మండిపడ్డారు. పది అడుగుల ఎత్తుగల గోడను నాలుగు రోజుల్లో నిర్మించారని, ఆ గోడలో…