
సూర్యాపేట పరువు హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పరువు హత్య కేసులో పోలీసులు ఈరోజు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో భార్గవి, ఆమె సోదరులు నవీన్, వంశీ, నానమ్మ బుచ్చమ్మ, తండ్రి సైదులు ఉన్నారు. నవీన్ స్నేహితులు బైరి మహేశ్, సాయిచరణ్‌లను కూడా అరెస్ట్ చేశారు. ఆరు నెలల క్రితం వడ్లకొండ కృష్ణ, భార్గవి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహం చేసినందుకు కక్ష పెట్టిన భార్గవి సోదరులు కృష్ణను హత్య చేశారు. పోలీసుల విచారణలో,…