
శివరాంపల్లిలో శ్రీలక్ష్మి క్లాత్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో ప్రసిద్ధమైన శ్రీలక్ష్మి క్లాత్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అట్టాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పెద్దమొత్తంలో ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం లేదు. అట్టాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ జి. వెంకట్ సమాచారం మేరకు, అగ్ని ప్రమాదం అనుకోని పరిస్థితుల్లో సంభవించిందని, అయితే ఫైరింగ్ సిబ్బంది సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఘటనా స్థలం గందరగోళంగా మారింది. మంటలు,…