
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ భద్రత కట్టుదిట్టం
టాటా ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీలు మార్చి 23న ప్రారంభం కానుండగా, ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేడియం భద్రత కోసం సుమారు 450 సీసీ…