
రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సవాల్
శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పకుంటా.ఒకవేళ నిరూపించ లేకపోతే, దళిత బంధు పేరుతో వందలాదిమంది పేద, దళిత బిడ్డలను ఏ విధంగా మోసం చేశావో సాక్షాలతో ప్రజలు, మీడియా ముందు నిరూపిస్తా.నువ్వు రాజకీయాలనుంచి తప్పుకుంటావా.రాజయ్యకు ఏమాత్రం ధైర్యం ఉన్నా ఈ సవాల్ ను స్వీకరించాలి.అవినీతికి కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబం కేటీఆర్ జైలు భయంతో ప్రజల సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారు కేసీఆర్, హరీశ్ రావులు కాలేశ్వరం అవకతవకలపై కమిషన్ ముందు హాజరు కాక తప్పదు కడియం శ్రీహరి 30 ఏళ్ల…