
గుడివాడలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల పర్యటన
గుడివాడ శివారు ధనియాలపేటలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ద్విచక్ర వాహనంపై పర్యటించారు. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నీరు అందడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే రాము వెంటనే అధికారులను పిలిపించి తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గుడివాడలో…