
తన భూమిలో ఫెన్సింగ్‌కు అడ్డుగా గ్రామస్తుల నిరసన
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో భూ వివాదం తెరపైకి వచ్చింది. తన తాతల నుండి వారసత్వంగా వచ్చిన భూమిలో ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నిస్తున్నా, గ్రామస్తులు కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆంజనేయులు తెలిపారు. గతంలో ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, సమస్య ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కోర్టును ఆశ్రయించగా, తీర్పు తమకు అనుకూలంగా రావడంతో భూమికి కంచె వేసే పనులు మొదలుపెట్టామని, అయితే…