
పొల్లంకి గ్రామంలో ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పొల్లంకి గ్రామంలో మంగళవారం రాత్రి ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు గ్రామంలోని ప్రజలు ఏకమై ఎంతో ఉత్సాహంగా జరిపారు. నిర్వాహకులు తెలిపారు ప్రకారం, ఈ ఉత్సవాలు గత 40 ఏళ్లుగా నిరంతరాయంగా జరుగుతున్న సంప్రదాయ కార్యక్రమంగా నిలిచాయి. ఉత్సవాలలో భాగంగా గుర్రం పందాలు, కబడ్డీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక యువత భారీగా పాల్గొని పోటీలకు ప్రత్యేక శోభను చేకూర్చారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ,…