
గుంతకల్‌లో స్టూడియోలో పోర్న్ షూటింగ్, ముగ్గురు అరెస్ట్
గుంతకల్ ప్రాంతంలో కాల్ సెంటర్ పేరిట నడుస్తున్న అసలు ముఠాను పోలీసులు పట్టుకున్నారు. లూయిస్ అనే వ్యక్తి రెండు సంవత్సరాలుగా కాల్ సెంటర్ ముసుగులో అసభ్యకరమైన వీడియోలు రూపొందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని నిషేధిత వెబ్‌సైట్లకు విక్రయించి, బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ వ్యవహారంలో అతనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన గణేష్, జోత్స్నలు సహకరిస్తున్నారని గుర్తించి ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఈగిల్ వింగ్ ఐజి ఆకే రవిక్రిష్ణకు ముందుగానే సమాచారం అందగా,…