
అమలాపురంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సందడి
అమలాపురం నగరంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ప్రేక్షకులను మంత్రిముగ్ధుల్ని చేస్తోంది. సినిమా హాల్ వద్ద అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చి కేరింతలు కొడుతూ ఉత్సాహంగా సినిమా చూసారు. ఈ సందర్బంగా ప్రదీప్ మాచిరాజు అభిమానుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమలాపురం వాస్తవ్యుడిగా స్వస్థలంలో తన సినిమా విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందని ప్రదీప్ మాచిరాజు తెలిపారు. “ఇది నాకు గర్వకారణం. మిమ్మల్ని చూసి మరింత ఉత్సాహం వస్తోంది. మీరు చూసి…