
చంద్రగిరిలో చోరీ కేసు భేదం, ఇద్దరు అరెస్ట్
చంద్రగిరి మండలం కొత్త ఇండ్లు గ్రామంలోని శిద్దులు నాయుడు ఇంటిలో 2023 నవంబర్ 30న పగటిపూట జరిగిన చోరీ కేసులో చంద్రగిరి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించి మొత్తం 301 గ్రాముల బంగారం, రూ.3 లక్షల నగదు, ఓ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్ శ్రీనగర్ కాలనీకి చెందిన పులి నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, అతని వద్ద నుండి 195.5 గ్రాముల బంగారం, రూ.3 లక్షలు, ఓ…