
పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రజా దర్బార్
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన పొందింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల క్యాంపు ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, కడప జిల్లాకు చెందిన ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. పులివెందుల క్యాంపు ఆఫీసులో నలుమూలల నుంచి వచ్చి, ప్రజలు తమ సమస్యలను వ్యాఖ్యత చేస్తూ క్యూ కట్టారు. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వ హామీలను నెరవేర్చకపోవడం,…