
రామచంద్రపురంలో ఎల్ఐసి ఏజెంట్ల ధర్నా
రామచంద్రపురం పట్టణ ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్లు మహా ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్ల సంఘం పిలుపుమేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు మాధవరావు పాల్గొని మాట్లాడుతూ ఎల్ఐసి మేనేజ్మెంట్ దిగి వచ్చేవరకు ఈ పోరాటం ఆగదని ఎల్ఐసి ఏజెంట్లు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించని యెడల వచ్చే ఏడాది జనవరిలో ముంబైలో మహా ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.మినిమం ప్రీమియం లక్ష నుండి రెండు లక్షల వరకు పెంచడం ఏజెంట్ల…