
పోలవరం పనులను పరిశీలించిన పుట్టా మహేష్
దేశానికి తలమానికంగా భావించబడే పోలవరం ప్రాజెక్టు పనులను నేడు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ పరిశీలించారు. ఆయనతో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు విజిటింగ్‌లో భాగంగా ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. పుట్టా మహేష్ స్పిల్‌వే, డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న కాంక్రీట్ బేస్ పనులను పరిశీలించి, సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులతో పనుల నాణ్యతపై చర్చించారు. ప్రాజెక్టు పనుల…