
తాటియాకులగూడెంలో శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం
అన్నదాన కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డ మనుగు రవికుమార్, మాజీ జెడ్పిటిసి పసుపులేటి రాము పాల్గొన్నారు. జనసేన నేతల హాజరు, గ్రామస్తుల ఉత్సాహంజనసేన పార్టీ నాయకులు దుర్గ ప్రసాద్, నరేంద్ర రాయి, నెరసు సుబ్బారావు, మామిళ్ళ అప్పారావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామ పెద్దలు, వీర మహిళలు, యాదవ…