
నేర నియంత్రణకు సీసీ కెమెరాలు.. ఎమ్మిగనూరులో కొత్త దుకాణం
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మిగనూరు డీఎస్పీ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భద్రత పెంపు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఇవి బలమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య తగ్గుతుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా వాటిని తమ నివాసాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూల్ బైపాస్ రోడ్‌లో కొత్త సీసీ కెమెరా దుకాణాన్ని డీఎస్పీ, టౌన్ సీఐ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ…