
సీఏ పరీక్షలు వాయిదా – ఐసీఏఐ కీలక ప్రకటన
దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐసీఏఐ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. మే 9 నుంచి 14 మధ్య నిర్వహించాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ మరియు పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే మే 3, 5, 7 తేదీలలో…