
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా విజయం కోసం ప్రచారం
మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, పట్టభద్రుల ప్రగతి కోసం ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి అఖండ విజయం చేకూర్చాలని పేర్కొన్నారు. ఈ సందర్బంగా, సోమవారం మైలవరం పట్టణంలో ఇంటింటికీ ప్రచారంలో పాల్గొని, పట్టభద్రులకు ఆలపాటి రాజా గారికి తొలి ప్రాధాన్యత ఓటును వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆలపాటి రాజా గారిని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన గొప్ప…