
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. 105 మంది లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేసిన మహేశ్వరం శాసన సభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఒక్కసారిగా అడిగిన ప్రశ్నలు అందరినీ ఆశ్చర్యపరచాయి. మహిళల దారి తప్పిన ప్రశ్నలు ఈ కార్యక్రమంలో భాగంగా చెక్కులను అందుకున్న…