
గద్వాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు!
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ప్రత్యేక అతిథిగా హాజరై మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత, వారి హక్కులు, సమాజంలో వారి పాత్రపై స్పెషల్ స్పీచ్‌లు జరిగాయి. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న…