
సూపర్ సిక్స్ పథకాలపై మహిళల ఆవేదన – బుగ్గన్ ఎదుట విమర్శలు
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇటీవల మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా స్థానిక మహిళలు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలపై మోసపోయామని, నమ్మిన హామీలు నెరవేరలేదని విమర్శించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మఒడి పథకం అందుతుందని చెప్పి, ఉచిత సిలిండర్లు, బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటివి అమలు చేస్తామన్న హామీలు వాస్తవంగా అమలులోకి రాలేదని తెలిపారు. మహిళలు తమ…