గంజాయిని వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద పోలీసుల వాహన తనిఖీల్లో 5 కేజీల నిషేధిత ఎండు గంజాయి (విలువ రూ.1.25 లక్షలు) పట్టుబడింది. నిందితులు పఠాన్ అస్లాం ఖాన్, వేదుల...
Mateti Murli Krishna
7893559028

