
పేపర్ కరెక్షన్ వెళ్లిన ఉపాధ్యాయుల ఇంటిలో భారీ దొంగతనము
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని సంత బజారు వీధిలో నివాసముంటున్న ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ ఇంటిలో నిన్న రాత్రి భారీ దొంగతనమైంది. పదవ తరగతి పరీక్షల పేపర్ కరెక్షన్ కోసం ఆయన మరియు ఆయన భార్య మూడు రోజుల క్రితం రాయచోటికి వెళ్లిన విషయం స్థానికంగా తెలిసిన దొంగలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. బాధితులు గైర్హాజరుగా ఉన్న సమయంలో దొంగలు రాత్రివేళ ఇంటిలోకి ప్రవేశించి భారీగా ఆస్తిని దోచుకుపోయారు. మొత్తం 40 గ్రాముల బంగారం, 7 కేజీల…