
పోసా వరలక్ష్మి టీడీపీలో చేరికపై గజ్జల కళావతి ఆగ్రహం
ప్రొద్దుటూరు మున్సిపల్ 34వ వార్డు కౌన్సిలర్ పోసా వరలక్ష్మి వైయస్సార్సీపీని వీడి టీడీపీలో చేరడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆమె రాజకీయ నిర్ణయంపై వైయస్సార్సీపీ నేత గజ్జల కళావతి తీవ్ర స్థాయిలో స్పందించారు. మాజి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. పోసా వరలక్ష్మికి రెండుసార్లు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలిపించామని, కానీ ఇప్పుడు మోసం చేసిందని ఆరోపించారు. గజ్జల కళావతి మాట్లాడుతూ, పోసా వరలక్ష్మి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని…