
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనధికార నిర్మాణాల కూల్చివేతపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షాదన్ కళాశాల ఎదురుగా ఉన్న నిర్మాణాలను తనకు తెలియజేయకుండా తొలగించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అధికారుల చర్యలపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వాటిని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చింతల్ బస్తీ ప్రాంతంలో గట్టి పోలీసు భద్రత నడుమ అధికారులు కూల్చివేత డ్రైవ్ చేపట్టారు. దీనికి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని,…