In a shocking incident in Secunderabad, two daughters kept their mother's corpse for four days before notifying the police.

తల్లి మరణించిన తరువాత నాలుగు రోజులపాటు మృతదేహంతో ఉన్న కుమార్తెలు

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆ సంఘటన వారాసిగూడ బౌద్ధనగర్ ప్రాంతంలో జరిగింది. లలిత అనే మహిళ ఇటీవల మృతి చెందారు. ఆమె నివాసం నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. లలిత మృతదేహాన్ని నాలుగు రోజులుగా కుమార్తెలు తమ ఇంటిలోనే ఉంచి వున్నారని పోలీసులు గుర్తించారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఇద్దరు కుమార్తెలు, ఎవరికి చెప్పాలో తెలియక,…

Read More
JCI Secunderabad celebrated its 53rd Installation Night with leadership changes and a remarkable ceremony at Hotel Radisson Blu. The event witnessed new team appointments and a global "World Tour" theme.

జెసిఐ సికింద్రాబాద్ 53వ ఇన్‌స్టాలేషన్ నైట్ వేడుకలు

జెసిఐ సికింద్రాబాద్ తన 53వ ఇన్‌స్టాలేషన్ నైట్‌ను హోటల్ రాడిసన్ బ్లూలో ఈరోజు జరుపుకుంది, ఇది దాని అద్భుతమైన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ కార్యక్రమం జెసిని లాంఛనంగా స్థాపించడానికి జరిగింది. సందీప్ నెర్లకంటి అధ్యక్షుడిగా, Jc. గౌరవ కార్యదర్శిగా ధీరజ్ వారణాసి, మరియు Jc. 2025 సంవత్సరానికి గౌరవ కోశాధికారిగా ప్రతీక్ పార్సీ నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గత EVP JFS సునీల్ రుమల్లాతో సహా ప్రముఖులు హాజరయ్యారు. జోన్…

Read More
In Alwal, several consumers fell ill after consuming spoiled shawarma from Grill House. Local authorities demand the closure of the shop for selling unsafe food.

పాడైపోయిన షవర్మ తిని అస్వస్థతకు గురైన వినియోగదారులు

పాడైపోయిన షవర్మ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట లో చోటు చేసుకుంది. లోతుకుంట లోని గ్రిల్ హౌస్ లో దసరా రోజు రాత్రి శవర్మా కొనుగోలు చేసిన వినియోగదారులు పాడైపోయిన శవర్మా తిని వాంతులు విరేచనాలు కావడంతో బాధితులు బొల్లారం లోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన లోకేష్, శరత్, గోవిందరాజ్, వర్ధినిలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ ఆహారాన్ని,పాడైపోయిన షవర్మ విక్రయిస్తున్న దుకాణాన్ని…

Read More