
వైరల్ ఫీవర్‌పై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చర్యలు
చాగలమర్రి మండలం తోడేళ్లపల్లె గ్రామం మల్లె వేముల గ్రామంలో వైరల్ ఫీవర్ తో చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆ ఊర్లోల్లో పర్యటించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న వారిని పరామర్శించిన తగిన జాగ్రత్తలు పాటించాలని ఊరంతా శానిటైజింగ్ చేపించాలని అధికారులకు సూచించారు.. గ్రామాల్లో రెండు రోజులపాటు పక్క ఊరు నుంచి వాటర్ తెప్పించి ప్రజలందరికీ అందించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే భూమా…