
పాడేరులో అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ఈరోజు పాడేరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘననివాళులు . ఈ సందర్భంగా అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించారు. ప్రజల రక్షణకై నిరంతరం కృషి చేసి ఎందరో సంఘవిద్రోహ శక్తులు చేతిలో అమరులవుతున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం వాళ్ళ ప్రాణాలు ఫలంగా పెట్టి అమరులైన పోలీస్ కుటుంబాలకు జిల్లా ఎస్పీ అమిత్ బద్వార్ ఆధ్వర్యంలో…