ఏపీ మంత్రి పీఏపై వేధింపుల ఆరోపణలు–తక్షణమే తొలగించాలని సీఎంవో ఆదేశం
AP minister PA harassment case: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద అనధికార పీఏగా పనిచేస్తున్న సతీష్‌పై వచ్చిన వేధింపుల ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వెంటనే స్పందించింది....

