
హనుమకొండలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ స్థల పరిశీలన
హనుమకొండలో ప్రతిపాదిత వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన జరుగింది. జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ఆధ్వర్యంలో, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ హాస్టల్ నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 57వ డివిజన్‌లోని ఐటిడీఏ కార్యాలయ ఆవరణలో ఈ స్థలాన్ని అధికారులతో కలిసి వారు పరిశీలించారు. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణం కోసం అవసరమైన ప్రణాళికలను అనుసరించి, స్థలం…