
రెండు రోజులు వర్షాలు, ఈదురు గాలులు
రెండు రోజుల పాటు వర్షాల ముప్పు ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ద్రోణి ప్రభావం, వాతావరణ అనిశ్చితి కారణంగా మంగళవారం మరియు బుధవారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ఎటువంటి ప్రాంతాల్లో వర్షాలు పడతాయంటే? ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం…