
ఖమ్మంలో బయోమాస్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే రాము
ఖమ్మం జిల్లా తల్లాడలో ఏర్పాటు చేసిన ఓగ్ని ఎస్కో ప్రైవేట్ లిమిటెడ్ బయోమాస్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన ప్లాంట్‌ను ప్రారంభించగా, ఆధునిక యంత్రాలను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, బయోమాస్ ప్లాంట్ల ఏర్పాటు వల్ల రైతులు ప్రత్యక్షంగా లాభపడతారని, అలాగే ఇంధన పరిశ్రమలో సరికొత్త మార్గం ఏర్పడుతుందని…