
జడ్చర్లలో అక్రమ ఇసుక రవాణా.. ట్రాక్టర్ పట్టివేత!
జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలం నేరెళ్లపల్లి గ్రామ శివారులో అనుమతుల్లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో ట్రాక్టర్ నిబంధనల్ని ఉల్లంఘించి ఇసుకను తరలిస్తోందని గుర్తించారు. ట్రాక్టర్‌ను వెంటనే స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. డ్రైవర్ బంటు అంజనేయులుపై కేసు నమోదు చేశారు. ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం…