
జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు వేడుకలు
అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అత్యున్నత వ్యవసాయం చేసేందుకు దోహదపడే అంశాలను సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించడం జరిగింది అన్నారు. సైన్స్ ఫెయిర్ ముఖ్య ఉద్దేశ్యము కేవలం అంశాలను డిస్ప్లే చేయడమే కాదు వాటిని ప్రయోగాత్మకంగా నిరూపించగలిగే స్థితిలో ఉండాలని,…