
ములుగు ఎస్పీ సూచనలు – హోలీ పండుగను సురక్షితంగా జరుపుకుందాం
హోలీ పండుగను బాధ్యతాయుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ములుగు జిల్లా ఎస్పీ డా. శబరిష్.పి, ఐపీఎస్ సూచించారు. హోలీ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రజలకు పలు మార్గదర్శకాలు అందించారు. హోలీ వేడుకలు 14-03-2025 న ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుపుకోవాలని, ఆ తర్వాత కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆనందంగా గడపాలని కోరారు. హోలీ సందర్భంగా చర్మానికి మరియు పర్యావరణానికి హానికరం కాని సహజ రంగులను మాత్రమే ఉపయోగించాలని, నీటి…